మందమర్రి జిఎం ఆఫీసులో డైరెక్టర్ వీడియో వీడియో కాన్ఫరెన్స్
పెన్ పవర్, మందమర్రిమందమర్రి జియో ఆఫీస్ లో డైరెక్టర్ ఆపరేషన్ ఫా చంద్రశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మందమర్రి ఏరియాలో జిఎం చింతల శ్రీనివాస్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగులకు కరోన వైరస్ రాకుండా ఉండటానికి తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై చర్చించడం జరిగింది ఇప్పటి, వరకు ఎంత మంది ఉద్యోగులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు అని ఏరియా జిఎం లను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం కరుణ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం వలన ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తే భౌతిక దూరాన్ని పాటిస్తూ చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలని డైరెక్టర్ సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్త, చర్యలు, ఉద్యోగుల పనిస్థలాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై డైరెక్టర్ సూచనలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగులకు ఎవరికైనా కరొన, వైరస్ వ్యాప్తి చెందినట్లు అయితే, వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు మందమరి ఏరియాలో వైద్య సిబ్బంది తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలను మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం గోపాల్ సింగ్, డి వై సి ఎన్ ఓ డాక్టర్ శ్రీమతి ఉష, డి వై సి ఎం ఓ డాక్టర్ మహిపాల్, పి ఎం వరప్రసాద్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి ఐ టి ప్రోగ్రామర్ రవి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment