Followers

డిప్యూటీ కమిషనర్ కు కలిసిన రాష్ట్ర సీవో సభ్యుడు

 డిప్యూటీ కమిషనర్ కు కలిసిన రాష్ట్ర సీవో సభ్యుడు..

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

 ఎల్లారెడ్డిపేట లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ కంప్యూటర్ ఆపరేటర్ కమిటీ సభ్యులు కొల్లెపు  శ్రీనివా శ్రీనివాస్  పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు కలిశారు. రాష్ట్రీయ గ్రామీణ  స్వరాజ్  అభియాన్ లో  పని చేస్తున్నామన్నారు. తెలంగాణలో పీఆర్సీ చట్టం3/ఏ క్రింద 25,000 రూపాయల వరకు  జీతాన్ని పెంచాలని కోరారు. ఈపంచాయతీ మండల కంప్యూటర్ ఆపరేటర్ అసోసియేషన్ (ఆర్ జి ఎస్ ఏ) రాష్ట్ర సభ్యుడు కొల్లేపు శ్రీనివాస్  మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలు పై వివరించారు.కంప్యూటర్ ఆపరేటర్లు తమ ఇబ్బందులు ఎదుర్కొంటుంన్నామని వివరించారు.అనంతరం వినతి పత్రం ఇచ్చామని విలేకరుల తో తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...