పరలోకానికి ఉచిత మార్గమే గుడ్ ఫ్రైడే
యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విడుదల కలుగును
కేసముద్రం, పెన్ పవర్పరలోకానికి మానవాళికి మార్గాన్ని చూపించి నడిపించేందుకు భూమిపైన ఏసుక్రీస్తు సిలువ బలి యజ్ఞం చేశారని ఆయన భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వ్రేలాడి అర్పించిన ప్రమాణమును బట్టి చిందించిన పరిశుద్ధ రక్తం ను బట్టి మానవాళికి -జన్మతహా కర్మ తహ పాపం నుంచి విడుదల చేసి నరకపు సంకెళ్ళను తెంచి క్రయధనముగా తన రక్తమును వెళ గా చెల్లించి సకల మానవాళిని ఉచితముగా పరలోకానికి ముక్తిని ఇచ్చేందుకు ఏసుక్రీస్తు భూమి పై బలి ( ప్రాణార్పణ) అయ్యారని పరిశుద్ధ గ్రంధం బైబిల్ తెలియజేస్తుంది, రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ దేశం లో ఇదే రోజు శుక్రవారం ఆయన సిలువలో బలిగా తన ప్రాణమును అర్పించాలని ఏసుక్రీస్తు మాట్లాడుతూ నా ద్వారానే తప్ప పరలోకం ఎవరూ రాలేరని నేను మానవాళి మనుషులను పరలోకం తీసుకువెళ్లేందుకు భూ లోకం లోకి వచ్చానని' నేనే మార్గము సత్యము జీవము ఐ ఉనాన్నని ఆయన తెలిపారు నాటి నుండి నేటి వరకు క్రైస్తవ సమాజం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆనందంగా క్రైస్తవ పాటల తో పరిశుద్ధ గ్రంధం లోని వాక్యాలు పట్టణాలతో భక్తిశ్రద్ధలతో ప్రపంచ మానవాళి భక్తులు జరుపుకుంటున్నారు. ఆయన చూపించిన ప్రేమ దయ జాలి కరుణ కనికరము తగ్గింపు ప్రతి ఒక్కరూ ఇతరులకు చూపించాలని అగాపే గాస్పల్ ఫుల్ చర్చ్ పాస్టర్ పిల్లి కుమారస్వామి గారు ప్రజలకు తెలిపారు.
No comments:
Post a Comment