Followers

ఆడ్- హక్ కమిటీ కన్వీనర్ గా శ్రీ మత్సేటి సత్య ప్రసాద్ నియామకం

ఆడ్- హక్  కమిటీ కన్వీనర్ గా శ్రీ మత్సేటి సత్య ప్రసాద్ నియామకం 


రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమండ్రి లో రాన్నున్న మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో పార్టీ కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసేందుకు మరియు పార్టీ యంత్రాంగం మరింత చురుకుగా ముందుకు సాగేందుకు యువకులతో కూడిన ఆడ్- హక్  కమిటీ ని ఏర్పాటు చేయాలనే పార్టీ అధిష్టానం సూచనలతో నేడు గోరంట్ల స్వగృహంలో జరిగిన రాజమండ్రి రూరల్ మండల కార్యకర్తల సమావేశంలో ఆడ్- హక్  కమిటీ ఏర్పాటును గోరంట్ల ప్రకటించారు.ఈ కమిటీకి బొమ్మూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మత్సేటి సత్య ప్రసాద్ “కన్వీనర్” గా కొనసాగుతారని మిగిలిన సభ్యులను త్వరలోనే ప్రకటిస్తామని అయన అన్నారు.ఈ సందర్భంగా పలువురు మత్సేటి సత్య ప్రసాద్ ను అభినందించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...