Followers

వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయం

  వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయం

దుకాణాల ముందు ప్రవహిస్తున్న వర్షపు నీరు
 నాయకులు మారుతున్న రోడ్ల దుస్థితి మార దాయే?
పెన్ పవర్, విశాఖపట్నం

  పాడేరు ఏజెన్సీకి ప్రధానకేంద్రం  మినీ జిల్లా కేంద్రం కూడా  అని చెప్పవచ్చు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ దీనికి ప్రాజెక్టు అధికారిగా ఒక ఐఏఎస్ వెంకటేశ్వర్ సలిజామల. రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా ఒక ఆర్  సెక్స్డి ఓ ప్రవహిస్తుంది.

శివలక్మిజ్యోతి ట్రైబల్ వెల్ఫేర్ డిడి విజయ్ కుమార్  ట్రైబల్ వెల్ఫేర్ఈఈ  రెడ్యం  కుసుమ భాస్కర్  డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్ కమల్  స్థానిక ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి వంటి మహా  మహా  అధికారంలో ఉన్న పాడేరు పట్టణం సమస్యలతో ప్రజలు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రోడ్లకు  డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో  వర్షం కురిస్తే నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. ఇది చూసిన వారికి  వాగు పొందుతున్నట్లు కనిపిస్తుంది.  రోడ్ల పై వాహనాలు తిరగడం  వల్ల వర్షపు నీరు  దుకాణాల్లో కి చొచ్చుకు వస్తుందని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికైనా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ స్పందించి డ్రైనేజీ వ్యవస్థను  నిర్మించాలని వ్యాపారులు ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...