రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న ఆటోడ్రైవర్ కు ఆర్ధిక సహయం
అపదలో అదుకున్న ఎం.ఎస్.ఎస్.ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్
పెన్ పవర్, మల్కాజిగిరిదూలపల్లి అయప్ప కాలనీకి చెందిన సాయికుమార్ ఆటోడ్రైవర్ గత 10 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒక కాళ్లు పోగొట్టుకున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయన్ని తెలుసుకున్న ఎం.ఎస్.ఎస్.ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో సాయికుమార్ కుటుంబానికి ఆర్ధిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా ఎం.ఎస్.ఎస్.ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ సాయికుమార్ రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్ని ఇద్దరి పిల్లలతో ఇబ్బందులు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకుని సాయికుమార్ కుటుంబానికి ఆర్ధిక సహయం అందించామని, ఇద్దరి పిల్లలకు ఎం.ఎస్.ఎస్.ఓ సంస్థ ద్వారా తనే చదివిస్తామని హామి ఇచ్చారు.
No comments:
Post a Comment