టైర్ పంచర్ బోల్తాపడ్డ ట్రాలీ
ఎటపాక,పెన్ పవర్
మండల పరిధిలోని రాయనపేట గ్రామ జాతీయ రహదారిపై టైర్ పంచర్ ట్రాలీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే భద్రాచలం వైపు నుంచి కుంట మట్టి పెంకులు లోడుతో వెళుతున్న ట్రాలీ పంచర్ అయ్యి రాయన పేట గ్రామం వద్ద బోల్తా పడిన ఘటనలో ట్రాలీ లో ప్రయాణిస్తున్న కొందరికి స్వల్ప గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
No comments:
Post a Comment