Followers

రామకృష్ణ వీధి లో.. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవములు

 రామకృష్ణ వీధి లో.. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవములు

మహారాణి పేట, పెన్ పవర్

శ్రీ రామనవమి శుభ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం రామకృష్ణ వీధి లో కొలువైన సీతారాముల ఆలయములో జరిగిన  శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ,శివ కుమార్ ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు అధ్యక్షులు, అలుపనకనకరెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 39వ వార్డు నాయకురాలు, కొల్లి సింహాచలం, వైఎస్సార్సీపీ నాయకులు బొగ్గు శ్యాము, మల్ల బుజ్జి, గండి బోయిన రమణ  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...