లలితనగర్ లో వృద్ధురాలు మెడలో చైన్ స్నాచర్లు బంగారం చోరీ...
రాజమహేంద్రవరం, పెన్ పవర్
రాజమహేంద్రవరం స్థానిక లలితానగర్ ఈ. ఎస్.ఐ హాస్పిటల్ రోడ్ నందు అక్కడ వృద్ధ మహిళ మెడలో బంగారం గుర్తు తెలియని దుండగులు ఇద్దరు ద్విచక్రవాహనంపై అటుగా రోడ్ దాటుతున్న వృద్ధురాలు బంగారం అపహహరించుకుని పరార్ అయ్యారు.వృద్ధురాలు కిందపడి గాయాలు పాలయ్యింది.సి.సి ఫుటేజులు అక్కడ ఆప్రదేశం లో ఉన్నాయి అని వాటి ఆధారంగా ఆ దుండగులు ఎవరు అనేది 3 వ పట్టణ పోలీసులు దర్యాప్తు లో తెలియాలని అక్కడ స్థానికులు తెలపడం జరిగింది.
No comments:
Post a Comment