కేంద్ర ప్రభుత్వ పురస్కార గ్రహీతను అభినందించిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
పెన్ పవర్, జగిత్యాలజిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల మండల పరిషత్ జాతీయ అవార్డ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ అవార్డును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా తీసుకున్న సందర్భంగా కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ,ఎంపీడీఓ శ్రీనివాస్ ప్రత్యేక అభినందనలు తెలియజేసిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా లోని అన్ని మండలాలు ఆదర్శ మండలలు గా రూపుదిద్దు కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శ్రీనివాస్ , డిప్యూటీ సీఈఓ శ్రీలత రెడ్డి, జిల్లా రైతు బంధు నాయకులు చీటి వెంకట్రావు, ఎంపీఓ నీరజ, కోరుట్ల మండల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కోరుట్ల మండల నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment