వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్న ప్రజలు-డ్యూటీ చేస్తున్న పోలీసులు
కరోన సెకండ్ వేవ్ ఉధృతి అధికంగా ఉండతంతో ప్రజలు అంతకుముందు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడాని రానివారు ఇప్పుడు వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. తాళ్లపూడి పిహెచ్సిలో వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. ఈ జనాభాను కంట్రోల్ చేయడానికి పోలీస్ లు కూడా డ్యూటీ చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి ఆర్డర్ ప్రకారం వన్ బై వన్ పంపిస్తున్నారు.
No comments:
Post a Comment