గుండ్లాపల్లిలో కరోనా పై అవగాహన ర్యాలీ
మద్దిపాడు మండలం గుండ్లాపల్లి లో కరోనా పై అవగాహన కల్పిస్తూ పంచాయితీ సెక్రటరీ,వి ఆర్ ఓ ల అధ్వర్యంలో ర్యాలీ జరిగింది కోవిడ్ పట్ల స్లొగన్స్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ స్థానిక పంచాయితీ కార్యాలయం నుండి హై వే వరకు మరియు గ్రామంలో అన్ని వీధులలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ లో పంచాయితీ సెక్రటరీ,వి ఆర్ ఓ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment