కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెన్ పవర్, కందుకూరు
కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ సర్పంచ్ తాటిపర్తి వనజ అన్నారు. గురువారంస్థానిక సింగరాయకొండ పరిధిలోని 3వ సచివాలయం లో కరోనా కేసు రావడం తో వెంటనే సర్పంచ్ తాటి పర్తి వనజ ఆదేశాల మేరకు ఆ ప్రాంత మంత శానిటైజేషన్ చేయించారు .ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి శైలజ , సచివాలయం సెక్రెటరీ సుశీల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment