Followers

ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సినేషన్ టీకా తీసుకోవాలి

 ప్రతి ఒక్కరూ కోవిడ్  వాక్సినేషన్ టీకా తీసుకోవాలి

గంభీరావుపేట, పెన్ పవర్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట  మండలం  నర్మాల గ్రామం లో స్కూల్ చేర్మెన్ ఆధ్వర్యంలో ఎం పి యు పి ఎస్  స్కూల్ ల్లో  గురువారం కోవిడ్ వాక్సి నేషన్  టీకా నర్మాల  గ్రామ  ప్రజలకు  45 సం పైబడిన  వాళ్ళు  వృద్ధులు కూడా ఎంతో ఉత్సాహం   తో మాస్క్ లు ధరించి సామాజిక  దూరం  పాటిస్తూ   కోవిడ్ వాక్సినేషన్ టీకా    45   దాటిన వాళ్లు  93మందికి  65సం దాటిన   111 మందికి మొత్తం  204 మందికి  కోవిడ్ వాక్సినేషన్  టీకా ఇవ్వడమైనది. కార్యక్రమంలో   గ్రామ  సర్పంచ్  ఎడబోయిన రాజు , ఎంపీటీసీ  బాలమణి , రైతు బందుసమితి  అధ్యక్షుడు  ధ్యానబోయిన  రాజేందర్ , స్కూల్  వైస్  చేర్మెన్  బాబాయ్ , కోఅప్షన్ ధ్యానబోయిన స్వామి, గ్రామ  వార్డు సభ్యులు  గ్రామ ప్రజలు వైద్య సిబ్బంది   ఆశావర్కర్లు తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...