Followers

కోడి మామిడి గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మంచండి

 కోడి మామిడి గ్రామం వద్ద   బ్రిడ్జి నిర్మంచండి

జి.మాడుగుల, పెన్ పవర్  

స్వాతంత్ర్యం సిద్ధించి 74 సంవత్సరాలు పూర్తయిన మారుమూల ప్రాంతమైన జి.  మాడుగుల మండలం కీల్లం కోట పంచాయతీ ప్రధాన రహదారి అయిన కోడి మామిడి గ్రామం వద్ద పెద్ద గెడ్డకు వంతెన లేనందున ఎండ కాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే వర్షాకాలంలో ఎంత  తీవ్రంగా ఉంటుందో ఈ దృశ్యం చూస్తే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి స్థానిక గిరిజనుల ప్రాంత ప్రజలు కష్టాలు రహదారి సౌకర్యం కల్పించాలని నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా మేలు జరుగుతుంది ఆశిస్తున్నాం.ఈ రోడ్ మీద పంచాయతీరాజ్ అండ్ ఆర్ అండ్ బీ.శాఖ, అధికారులు చొరవ తీసుకుని రోడ్ మరియు బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...