అమర చింతలో రక్తదాన శిబిరం
వనపర్తి,పెన్ పవర్వనపర్తి జిల్లా ఆమరచింత తహ్దీల్దార్ శ్రీమతి సింధుజా నేత్రుత్వములో నిర్వాహించిన స్వచంద రక్తదాన శిబిరం విజయవంతమైందని వనపర్తి జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ ఖాజా ఖుతుబుద్దీన్ తేలిపారు. రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మంగమ్మ నాగభూషణం గౌడ్ ప్రారంభించారు. తహశీల్దార్ శ్రీమతి సింధుజా, వైస్ చైర్మన్ జి.ఎస్.గోపి, వనపర్తి రెడ్ క్రాస్ పాలక వర్గా సభ్యులు సయ్యద్ కలాం పాషా, రెడ్‌క్రాస్ సభ్యులు శ్యామ్, సర్దార్ బేగ్ వివిధ గ్రామల సర్పంచులు పాల్గోన్నారు. రక్తదాన శిబిరంలో 33 మంది రక్తదానం చేసిన వారిని, నిర్వాహకులను, స్వచంద రక్తదాతలను ఖుతుబుద్దీన్ అభినందంచారు.
No comments:
Post a Comment