నాగారంలో రసాయనాలతో పిచికారీ
పెన్ పవర్, మల్కాజిగిరికరోనా మహమ్మారి నగరాన్ని వణికిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నాగారం బస్ స్టాప్ మరియు కాలనీ ప్రాంతల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ ప్రత్యేక శుద్థి కార్యక్రమాలు సోమవారం నుండి ప్రారంబించిన నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి. ఈ సందర్బంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, బౌతిక దూరం పటించి శానిటైజర్ తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుని సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ వాణి రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, దయాకర్, గూడూరు అంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment