Followers

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

 తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

పెన్ పవర్,  మందమర్రి 

ఆరోగ్య హక్కు వేదిక అధ్యక్షుడు మోతే రాజలింగం అడ్వకేట్ బుధవారం రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్, ను ఆరోగ్య హక్కు వేదిక నాయకులు సందర్శించారు. అనంతరం వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మొతె, రాజలింగు, మాట్లాడారు తెలంగాణలో రోజురోజుకు, పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయడానికి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కోవిడ్ విస్తృతి, అంత అంతకు పెరుగుతూ ఆస్పత్రుల్లో పడకలు కూడా దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు కరోనా సోకిన పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైనా వైద్యం అందక పిట్టల్లా రాలుతున్న రని వారు ఆవేదన చెందారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కరోనా ఆరోగ్య శ్రీ లో చేర్చాలని అన్నారు. రాష్ట్రంలో వైద్య అత్యవసరపరిస్థితిని వెంటనే ప్రకటించాలని అన్నారు ప్రైవేటు ఆసుపత్రుల వైద్య బిల్లుల దోపిడీని అరికట్టి వాటిని నియంత్రించాలి అన్నారు కోవిడ్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని అన్నారు వివిధ మధ్య ద్వారా విస్తరిలో రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పోతుల మురళీకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రగిరి చంద్రమోహన్ నాయకులు వేల్పుల మల్లేష్ భూ నేని శ్రీనివాస్ నిమ్మల నరేష్ మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...