Followers

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం

 రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం

పెన్ పవర్,  మందమర్రి 

 రామకృష్ణాపుర్ ఏరియా సింగరేణి ఆసుపత్రి డాక్టర్ రాజా రమేష్ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రలు20 మంది రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధిగ్రస్తుల కొరకు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ రాజా రమేష్ సింగరేణిలో ఎనలేని వైద్యసేవలు అందించారని, కోవిడ్ 19 సమయంలో వైరస్ బారినపడిన ఏంతో మందికి వైద్యసేవలు అందించి మందమర్రి డివిజన్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో తనదైన గుర్తింపు పొందరని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్మోహన్,ఉప్పలైయ,శ్రీధర్ ,దుర్గాప్రసాద్ కన్న రమేశ్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...