Followers

ఎమ్మార్వో, ఎంపిడిఓ, యస్ఐ ఆధ్వర్యంలో సమావేశం

 ఎమ్మార్వో, ఎంపిడిఓ, యస్ఐ ఆధ్వర్యంలో సమావేశం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం ఎమ్మార్వో ఎం.నరసింహమూర్తి, ఎంపిడిఓ ఎం.రాజశేఖర్, యస్ఐ జి.సతీష్ ఆధ్వర్యంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ గురించి, కోవిడ్ 19 నివారణా చర్యలు, జాగ్రత్తలు, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది,  వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...