నాటుసారాకు ఉపయోగించే బెల్లం ఊట ధ్వంసం
యస్ఈబి ఏలూరు జాయింట్ డైరెక్టర్ మరియు ఏసి వారి అదేశాలమేరకు ఆదివారం ఉదయం రైడింగ్ చేయగా గోపాలపురం మండలం కొవ్వాడ ప్రోజెక్టు ఏరియా బుచ్చియ్యపాలెంలో నాటు సారాకు ఉపయోగించే 2400 లీటర్ల బెల్లం ఊట దొరికినట్లు పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ తెలిపారు. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ తమసిబ్బంది బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలియజేశారు.
No comments:
Post a Comment