బ్యాలెట్ బాక్సులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
పెన్ పవర్, ఆత్రేయపురం
ఆత్రేయపురం మండలం లో జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. బుల్లి రాజు సహా ఎన్నికల అధికారులు ఎంపీడీవో నాతి బుజ్జి తాహశిల్దార్ ఎం. రామకృష్ణ ఆత్రేయపురం ఎస్సై జి.నరేష్ లు ఎన్నికలకు ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులను అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న స్ట్రాంగ్ రూం లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment