Followers

కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వాక్సినేషన్

కరోనా  ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వాక్సినేషన్

మహారాణి పేట, పెన్ పవర్

కరోనా వాక్సిన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్  కు, మరియు హెల్త్ కేర్ వర్కర్లు కు  అల్లిపురం స్థానిక భీమ్ నగర్ మాక్ సెంటర్ లో కరోనా వాక్సిన్ ప్రక్రియ ప్రారంభించారు. వార్డ్  స్పెషల్ ఆఫీసర్ పార్వతి  పర్యవేక్షణ లో  డాక్టర్ దివ్య, ఏ.ఆన్.ఎం, స్వయం వరపు లక్ష్మి, తులసి,కళ్యాణి,ఆశ వర్కర్ లు పద్మ,పార్వతి సచివాలయం సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్ ల కు,హెల్త్ కేర్ వర్కర్ లకు 110 మంది కి  వాక్సిన్ వేశారు స్పెషల్ ఆఫీసర్ పార్వతి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వాక్సిన్ విధిగా వేయించు కోవాలని వాక్సిన్ పై  అవగాహన కల్పించారు.ప్రజలు   తగు జాగ్రత్తలు  పాటించాలని సూచించారు. ఈ  వాక్సిన్ ప్రక్రియలో  సచివాలయం సిబ్బంది జయచంద్ర, పి.వి.కిరణ్ కుమార్,రమేష్,వెల్ఫేర్ సెక్రటరీ లలిత,  ఎడ్యుకేషన్  సెక్రెటరీలు  నాయన శ్రీను,అరిపాక రాజు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...