Followers

వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మేయర్

 వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మేయర్ 

విశాఖ తూర్పు, పెన్ పవర్

స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం లో కోవిడ్ రెండవ డోస్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. నగర ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కరోనా నిర్మూలనకు సహకరించాలని ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని మాస్కు ధరించాలని భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పలు సూచనలు చేశారు.వ్యాక్సినేషన్ సెంటర్ కు వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాస్త్రి  మరియు పీడీ శ్రీనివాసరావు మరియు ఉన్నత అధికారులకు పలు సూచనలు చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...