మసీదుల అభివృద్ధికి వితరణ
పట్టణంలోని 14 మసీదుల అభివృద్ధికి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సి ఐ షేక్ ఖాజా మొహిద్దీన్ 5,116 రూపాయలు కమిటీ బాధ్యులు షేక్ మహబూబ్ బాషా కు స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి కూడా ఉన్నారు.
No comments:
Post a Comment