Followers

కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత

 కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత ; మర్రి నారాయణ రావు.. ఏఎంసి చైర్మన్,

కేసముద్రం, పెన్  పవర్                                      

 కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో శానిటేషన్  చేయించి, సిబ్బందికి మరియు రైతులకు దగ్గరుండి కరోనా టెస్ట్ లు చేయిస్తు మార్కెట్ చైర్మన్  మర్రి నారాయణ రావు ఆయన న మాట్లాడుతూ రైతులు , వ్యాపారస్తులు, హమాలి, కూలీలు దడువాయిలు ,మార్కెట్ సిబ్బంది, ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా దరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరూ కరోనా ను నియంత్రించేందుకు పాటు పడాలని ఇది మనందరి బాధ్యత అని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...