Followers

సిటీ ఆపరేషన్ సెంటర్ ఆకస్మిక తనిఖీలో మేయర్ గోలగాని

 సిటీ ఆపరేషన్ సెంటర్ ఆకస్మిక తనిఖీలో మేయర్ గోలగాని

మహారాణి పేట, పెన్ పవర్

నగర మేయర్ గోలగాని హరి వెంకట్ కుమారి బుధవారం ఆకస్మికంగా జీవీఎంసీ లో సిటీ ఆపరేషన్ సెంటర్  సందర్శించి ఆ పని తీరును అడిగి తెలుసుకున్నారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నేరుగా ఫిర్యాదుని కె.వి రమణ మూర్తి సుజాతనగర్ 70 వార్డు తో మాట్లాడి వారు ఫిర్యాదులో పేర్కొన్న కాలువ పూడిక సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అని తెలుసుకున్నారు వారు ఇచ్చిన ఫిర్యాదు పరిష్కారం కాలేదని మేయర్ కి వివరించడంతో  సంబంధించిన 70 వార్డ్ సానిటరీ ఇన్స్పెక్టర్  పై ఆగ్రహం వ్యక్తం చేశారు పెందుర్తి జోనల్ కమిషనర్ చక్రవర్తి తో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. పైగా సి.ఓ.సి లో ఫిర్యాదు పరిష్కరించినట్లు చూపుతున్నారు దీనికి డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ రమేష్ కుమార్  మరియు ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...