Followers

అనాథ ఆశ్రమంలో ఘనంగా జన్మదిన వేడుకులు

 అనాథ ఆశ్రమంలో ఘనంగా జన్మదిన వేడుకులు

అనాథ పిలల్లకు అన్నదానం


పెన్ పవర్,  మల్కాజిగిరి

మల్కాజిగిరి లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు శోభన్ బాబు జన్మదిన సందర్బంగా ప్యూచర్ పౌండేషన్ మీర్జాల్ గూడలోని అనాథ పిల్లలకు పండ్లు, చాక్లెటు పంపిణి చేసి అన్నదానం చేశారు. ఈ సందర్బంగా శోభన్ బాబు మాట్లాడుతూ అనాథ పిల్లలకు అండగా ఉంటామని అన్నారు, అనాథ పిల్లలకు సహయం చేసి వారితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్ని అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...