రేణికుంట్ల శ్రీనివాస్ కు స్టార్ ఐకాన్ అవార్డు..
బెల్లంపల్లి , పేన్ పవర్పట్టణానికి చెందిన రేణికుంట్ల శ్రీనివాస్ కు స్టార్ ఐకాన్ అవార్డు లభించింది. ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రంలో సుమన్ ఆర్ట్స్ ధియేటర్ వారి ఆధ్వర్యంలో స్టార్ ఐకాన్ అవార్ర్డు కు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరిని ఎంపిక చేశారు. అందులో ఒకరిగా రేణికుంట్ల శ్రీనివాస్ ను ఎంపిక చేసారు. ఈ అవార్డును శాసనసభ మాజీస్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, రెవెన్యూ అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు దేవి శ్రీ ప్రసాద్, సరస్వతీ ఉపాసకులు పెద్దలు దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నందుకు ఈ అవార్డు కు నిర్వాహకులు ఎంపిక చేసారు. సుమన్ థియేటర్ వారు సుమన్ ,ప్రతీక్ అవార్డు కు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ అవార్డు తీసుకోవడంతో సమాజంలో బరువు బాధ్యతలు పెరుగుతాయని అన్నారు.
No comments:
Post a Comment