నీటి సౌకర్యం ఇంటింటికి నీరు సరఫరా
రెబ్బెన, పెన్ పవర్
కొమరంభీమ్ జిల్లా రెబ్బెన మండలము లోని పాసిగాం గ్రామ ప్రజలకు నీటి సౌకర్యం కలిపించిన ఎంపీపీ సౌందర్య ఆనంద్. ఈ రోజు రెబ్బెన మండలంలోని పాసిగాం గ్రామంలో నూతనంగా బొర్వెల్ కు కొబ్బరికాయ కొట్టి పైప్ లైన్ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా చేయడం జరిగింది, పసిగామ్ ప్రజలు ఎండాకాలం వలన నీటి ఇబ్బందులు గత వారం ఎంపీపీ సమస్య తెలపడం జరిగింది వెంటనే స్వందించిన ఎంపీపీ ఫండ్ తో బోలెవెల్ వేయించి పైప్ లైన్ ద్వారా ఇంటింటికి నీరు అందించచం జరిగింది. ప్రజలు కృతఙ్ఞతలు తెలపడం జరిగింది, కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లయ్య, సెక్రటరీ శ్రవణ్ కుమార్, వార్డ్ నంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment