వార్డులో పలు సమస్యలను గుర్తించిన కార్పొరేటర్ అప్పలరత్నం
మహారాణి పేట, పెన్ పవర్
30వ వార్డు ఎగువ రెల్లివీధి మరియు దిగువ రెల్లివీధీ, కోడిపందాల వీధి లో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నాజిరావు తో 30వ వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం (కోండమ్మ) వార్డులో పర్యటించారు. అక్కడ శానిటరీ సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ తగిన సూచనలు ఇచ్చారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ తో సీనియర్ నాయకులు పెంటపల్లి.సత్యనారాయణ వార్డు ప్రెసిడెంట్ దశమంతుల. మానిక్యాలరావు, వార్డు మహిళ ప్రెసిడెంట్ సీత, చిన్ని, ఏస్.రాము, రామలక్ష్మి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment