Followers

లారీ ఆటో ఢీ పలువురుకి తీవ్రగాయలు

లారీ ఆటో ఢీ పలువురుకి తీవ్రగాయలు

కత్తిపూడి,పెన్ పవర్

విశాఖపట్టణం నుండి రాజమండ్రి వైపు వెళుతున్న  లారీ (ట్రాలి) శంఖవరం మండలం కత్తిపూడి వద్ద మామిడికాయల లోడ్ తో ఉన్న ఆటోను లారీ డీ కొట్టడంతో ఆటో బోల్తా ఆటో లో ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.ప్రమాద సంఘటన స్థలం నుండి భయంతో లారీ డ్రైవర్ లారితో పరారు అవుతున్న సమయంలో ఘ కత్తిపూడి గ్రామస్తులు లారీని  వెంబడిస్తు డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్ పై స్థానికులు రాళ్ళు రువ్విన నేపథ్యంలో ఒన్నిపూడి వద్ద అదుపుతప్పి జాతీయ రహదారి ప్రక్కన వున్నట్టు వంటి కళ్ళు దుకాణం పై నుండి దూసుకొని వెళ్ళి పంట పొలాలలో తిరగబడ్డ ఘటన...  ఒన్నిపూడి జంక్షన్ లో చోటుచేసుకుంది. సమీపములోనే కల్లు దుకాణాలు వద్ద జనం ఎవ్వరు లేక పోవడం వల్ల తప్పిన భారీ ప్రమాదం..లారీ డ్రైవర్ తలకు బలమైన గాయం భాధితుడను 108 లో హాస్పిటల్ కు తరలించారు.




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...