ఆధార్ సెంటర్లు ప్రారంబించిన తహసీల్దార్ సతీష్..
ఆదిలాబాద్ , పెన్ పవర్ఉట్నూర్ తహసీల్దార్ కార్యలయ కాంప్లెక్స్ లో సోమవారం ఆధార్ సెంటర్ ని తహసీల్దార్ సతీష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఉట్నూర్ పట్టణంలో నాలుగు ఆధార్ సెంటర్లు 1,తహసీల్దార్ కార్యలయం, 2, SBI బ్యాంక్, 3,పోస్ట్ ఆఫీస్, 4, టెలిఫోన్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఈ సేవలను వినియోగించు కోవాలని తహశీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యజమాని సయ్యద్ అంజదుద్దీన్, సామాజికకార్యకర్త అంజద్ ఖాన్, సద్దాం, ఆర్బాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment