నిభందనలు పాటించని వారికి జరిమానాలు
తాండూర్., పెన్ పవర్ మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం, మాదారం పోలిస్ స్టేషన్ పరిధిలో గురువారం రోజున ఎస్.ఐ మానస కరోనా నిభందనలు పాటించకుండ తిరుగుతున్న వారికి జరిమానాలు విధించింది. ప్రస్తుత కరోనా పరిస్థుతులలో ప్రతి ఒక్కరు మాస్కును ధరంచాలని, అత్య అవసరం అయితే తప్ప బయటికి రాకూడదని, గుంపులు గుంపులుగా ఉండకూడదని ఎస్.ఐ మానస తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ తో పాటు కానిస్టేబుల్ మల్లేష్ ,టి ,ఎస్.ఎస్ .పి సిబ్బంది పాల్గొన్నారు.Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment