ముంచుకొస్తున్న కరోనా మహమ్మారి నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
ఆరిలోవ,పెన్ పవర్
తూర్పు తూర్పు నియోజకవర్గం 13వ వార్డు మూడవ సచివాలయం పరిధిలో45 సంవత్సరాలు నిండిన వారికి కో వ్యాక్సిన్ ను ప్రారంభించిన వార్డ్ కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి .శానిటైజర్ తో చేతులను శుభ్రపరచుకోవాలి అని, వ్యక్తిగత దూరం పాటించి ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలని తెలిపారు ఈ సందర్భంగా వార్డులో పలు ప్రాంతాల నుండి 45 సంవత్సరాలు నిండిన వారు అధిక సంఖ్యలో పాల్గొని కో వ్యాక్సిన్ వేయించుకున్నారు ఈ కార్యక్రమంలో లో వార్డు వైఎస్ఆర్సిపి వార్డు అధ్యక్షులు కెల్లా సత్యనారాయణ జి వి యం సి సిబ్బంది. ఆశావర్కర్లు. సచివాలయం సిబ్బంది వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment