Followers

కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన కె.కె.రాజు

 కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన కె.కె.రాజు

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి కప్పరాడ మ్యాక్స్ సెంటర్లో లో గల కోవిడ్  వాక్సినేషన్ కేంద్రంను  ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు సందర్శించారు. ఈ కేంద్రంలో ఎన్ని టీకాలు అందుబాటులో ఉన్నవి  ఎంతమంది వచ్చారో అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 47వ వార్డు  కార్పొరేటర్ కంటి పాము కామేశ్వరి, నీలి రవి, కోరుబిల్లి విజయ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...