పారిశుధ్యానికి పెద్దపీట
విద్యుత్ ద్వీపాల మరమ్మత్తులు, పారిశుధ్య కార్యక్రమాలకు శ్రీకారం
పంచాయతీలో సమస్యలను నా దృష్టికి తీసుకురండి
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్
గుమ్మలక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని విద్యుత్ ద్వీపాల మరమ్మత్తులను,కాలువ పూడిక తీతలను చేపడుతున్నట్లు గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ బొత్తాడ.గౌరీశంకర్రావు తెలిపారు.పంచాయతీలోని చాకలివీధిలో పారిశుధ్య పనులను వార్డు సభ్యునితో కలిసి పరిశీలించారు.అలాగే గ్రామంలో పాడైన వీధిలైట్లను గుర్తించి మరమ్మత్తు చేయించామని తెలిపారు. గ్రామంలో పారిశుధ్యం, వీధిలైట్ల సమస్యలు ఎక్కడ ఉన్నా ఉన్నా పంచాయతీ దృష్టికి తెస్తే పరిష్కరింస్తామని అన్నారు.
No comments:
Post a Comment