Followers

వైయస్ రాజశేఖర్ సతీమణి విజయమ్మ జన్మదిన వేడుకలు

 వైయస్ రాజశేఖర్ సతీమణి విజయమ్మ జన్మదిన వేడుకలు

పెన్ పవర్,  మందమర్రి 

మందమర్రి పట్టణంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ 65వ జన్మదిన వేడుకలను వైయస్సార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల పార్టీ చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జ్  ముల్కల రాజేంద్రప్రసాద్ విజయమ్మ జన్మదినం సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కొండం సతీష్, పున్నం, సతీష్, ముదిరాజ్, లింగంపల్లి శ్రీధర్, ఆవునూరి శంకర్, రాజు, ప్రభుదేవ్, సుందర్, జావిద్ భాష, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...