రావాడ లో టిడిపి అభ్యర్థులు ప్రచారం
పరవాడ,పెన్ పవర్
రావాడ పంచాయతీ లో సోమునాయుడు పాలెం గ్రామంలో ఎంపిటిసి అభ్యర్థి వియ్యపు లక్ష్మీ ,జెడ్పిటిసి అభ్యర్థి అట్టా సన్యాసి అప్పారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు పయిల జగన్నాధ రావు, వియ్యపు చిన్న,గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు ఎంపీటీసీ లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment