కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, పెన్ పవర్
బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామపంచాయతీ గోండుగూడలో కొమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ , బెల్లంపల్లి మండల టి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షుడు గణేష్ గౌడ్ , మాజీ ఎంపీపీ సుభాష్ రావు , బెల్లంపల్లి నియోజకవర్గ టి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ , బుగ్గ దేవాలయ చైర్మన్ శ్రీదేవి-శ్రీరాములు , అంకుశం సర్పంచ్ రాజా మొగలి , కన్నాల సర్పంచ్ ,మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, టి.ఆర్.ఎస్ నాయకులు, గోండు గూడు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment