రూట్ మరియు జోనల్ అధికారులు పోలింగ్ బూత్ లు పరిశీలన
తాళ్లపూడి, పెన్ పవర్సోమవారం ఎన్నికల ఆర్డర్ ప్రకారం రూట్ అధికారి జోడాల వెంకటేశ్వరరావు, జోనల్ అధికారి జి.రుచిత ఇద్దరు కలిసి వాళ్ళ జోన్లలోని అనగా తాడిపూడి, పోచవరం, అన్నదేవరపేట, గజ్జరం, పైడిమెట్ట, ప్రక్కిలంక గ్రామాల్లో తిరిగి ఆయా పోలింగ్ బూత్ లలో కనీస సౌకర్యాలు మరియు పోలింగ్ కేంద్రాల నంబర్లు అన్నీ ఉన్నాయో, లేదో అని పరిశీలన చేశారు. వీరితో పాటు ఆయా పంచాయతీల సెక్రటరీలు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment