మరుకుర్తి యాదవ్ అకాల మరణం
రాజమహేంద్రవరం,పెన్ పవర్
రాజమహేంద్రవరం బి.సి యాదవ్ సంఘ రాష్ట్ర విద్యార్థి నేత వైస్సార్సీపీ యువ నాయకులు మరుకుర్తి యాదవ్ గత కొన్ని రోజులు క్రితం తిరుపతి ఎన్నికల ప్రచారానికి వెళ్లి కరోన బారిన పడి మృతి చెందారు.ఆయన అభిమానులు, శ్రేయభిలాషులు బీసీ యువనాయకుడు మరుకుర్తి దుర్గ యాదవ్ ఇక లేరు అనే వార్త చాలా విచారకరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అభిమానులు, మిత్రులు,శ్రేయాభిలాషులు తెలిపారు.
No comments:
Post a Comment