Followers

ముంచంగిపుట్టులో శనివారం సంత రద్దు

 ముంచంగిపుట్టులో శనివారం సంత రద్దు

 ముంచంగిపుట్టు, పెన్ పవర్

శనివారం వారపు సంత రద్దు కావున ఎవరూ రావద్దు అని వ్యాపార్లు పెద్దలు తెలిపారు. మండల ప్రజలకు విజ్ఞప్తి  మీ అందరికీ తెలుసు గత సంవత్సరం నుండి దేశ రాష్ట్రమంతా కోరోనా    మహమ్మారి అల్లకల్లోలం చేస్తుంది ఈ సంవత్సరం  పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది పాపం మన  మండల ప్రజలు కూడా చాలామంది కోరోనా  బారిన పడ్డారు మనం అందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు శనివారం నాడు స్వచ్ఛందంగా మన మండల  ఎడ్ కోటార్ లో పూర్తిగా షాపులను మూసివేయ బడుతాయి నలుమూలల నుండి ఆటోలు గాని జీపులు గాని బైకులు గాని అత్యవసరమైతే తప్ప  రావద్దని తెలియజేస్తున్నాము. (మన గిరిజన ప్రాంతంలో పూర్వం నుండి మన ఆచారాల ప్రకారంగా రోడ్డులో పజోరు అనేది  వాహనా దారులకు అడుగుతూ ఉంటాము కానీ ఈ సంవత్సరం పరిస్థితి బాగు లేదు కాబట్టి దానికి కూడా కొంచెం దూరంగా ఉండాలని మన ప్రజలందరికీ తెలియజేయుచున్నాము. )

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...