Followers

బస్సు షెల్టర్ వద్ద హైపోక్లోరైడ్ పిచికారి

 బస్సు షెల్టర్ వద్ద హైపోక్లోరైడ్ పిచికారి...

ఇంద్రవెల్లి, పెన్ పవర్

 శనివారం ఇంద్రవెల్లి మండలం ధనోరా(బి) గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎర్పాటు చేసిన బస్ షెల్టర్ వద్ద రోజు ఎంతోమంది ప్రయాణికులు విశ్రాంతి పొందుతూ వస్తు పోతున్న క్రమంలో కోవిడ్ ఉదృతి నేపథ్యంలో బస్ షెల్టర్ పరిసర ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బందితో సోడియం హైపో క్లోరైడ్ పిచికారి చేయడం జరిగిందని సర్పంచ్ యెర్మ జాకేశ్వర్ తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రయాణికులు మాస్కులను ధరించి కోవిడ్ నిభందనలు పాటించాలని విఙ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...