వనపర్తిలో దుకాణాల వారికి జరిమాన; కమిషనర్
వనపర్తి, పెన్ పవర్వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని దుకాణ సముదాయాలలో మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరోన నిబంధనలు పాటించని దుకాణాల వారికి జరిమానాలు విధించారు. మొత్తం 50 వేలు జరిమానాలు రూపంలో వసూలు చేశామని కమిషనర్ చెప్పారు.
No comments:
Post a Comment