Followers

కాణిపాకంలో పాక్షిక లాక్ డౌన్ కు ప్రజలు, వ్యాపారస్తులు సహకరించండి

 కాణిపాకంలో పాక్షిక లాక్ డౌన్ కు ప్రజలు, వ్యాపారస్తులు సహకరించండి

కాణిపాకం ,  పెన్ పవర్

కాణిపాకంలో  ఈ రోజు నిర్వహించిన పాక్షిక లాక్‌డౌన్‌కు  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు  ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని  ఐరాల  ఎమ్మార్వో బెన్ రాజ్,  కాణిపాకం  ఎస్సై మనోహర్ లు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ చేతులను  గంటకు ఒకసారి  శుభ్రం చేసుకోవాలని సూచించారు.  అదేవిధంగా రోడ్లపై గుంపులుగుంపులుగా తిరగరాదని, ఎవరు బయట తిరిగి రాదని,  వారి ఇంటి దగ్గరే వారు  ఉండాలని, అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు ఎవ్వరూ రాకూడదని  ప్రజలకు తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...