Followers

రేఖపల్లి గ్రామాన్నియూనిట్ గా తీసుకొని ఆర్ అండ్ ఆర్ నష్ట పరిహారం ఇవ్వాలి

 రేఖపల్లి గ్రామాన్నియూనిట్ గా తీసుకొని ఆర్ అండ్ ఆర్ నష్ట పరిహారం ఇవ్వాలి 

వి.ఆర్.పురం, పెన్ పవర్

  తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం రేఖ పల్లి గ్రామం పోలవరం ప్రాజెక్టు వలన ముంపు కారణంగా రేఖపల్లి గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూములు అన్ని నీటిలోమునిగి రేఖపల్లి గ్రామం చుట్టు ప్రాజెక్టు     నీళ్లు ఉంటాయి. రహదారి మార్గం,కరెంట్ సౌకర్యం, విద్య,వైద్య సదుపాయాలు ఏమి ఉండవు. రైతు ఉంటేనే వ్యవసాయ కూలీలు ఉంటారు.రైతు పొలం నీటిలోమునిగి ఉంటే ఆయన జీవనాధారం  ఏమిటి. రైతుకు పొలం ఉంటేనే కూలీలకు పని కల్పించేది.రైతు కూలీలకు పని చెప్పకపోతే ఆ గ్రామంలోని వ్యవసాయ కూలీలు ఎలా జీవిస్తారు.అందుకని ప్రజలు ఇబ్బంది. పడకుండా ప్రభుత్వ అధికారులు.రేఖపల్లి గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆర్ అండ్ ఆర్ నష్టపరిహారం ఇవ్వాలని పోలవరం సెంట్రల్ టీమ్ కి మెమోరాండం ఇస్తూ మాప్ ద్వారా రైతుల  భూములు గ్రామ ప్రజల వివరాలు చూపిస్తున్న రేఖపల్లి గ్రామ పెద్దలు మాదిరెడ్డి సత్తిబాబు పోలవరం ప్రాజెక్ట్ అధికారులకు తెలియజేసినారు.,ఈ కార్యక్రమంలో రేఖపల్లి గ్రామస్థులు గ్రామ పెద్దలుపాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...