సచివాలయం మరియు వై ఎస్ ఆర్ విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవం
పెన్ పవర్, కొవ్వూరుకొవ్వూరు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి డాక్టర్ తానేటి వనిత కొవ్వూరు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టిన గ్రామ సచివాలయ ప్రక్రియలో భాగంగా ధర్మవరం గ్రామం నందు గ్రామ సచివాలయ బిల్డింగు మరియు వై.ఎస్.ఆర్ విలేజ్ క్లినిక్ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం వై.ఎస్.ఆర్.సీ.పీ ముఖ్యనాయకులు ముళ్ళపూడి కాశీ విశ్వనాథ్ గారు ,అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment