అంగడి నిర్వాహణపై సర్పంచ్ రమేష్ నాయక్ నజర్
పెద్దగూడూరు, పెన్ పవర్మహబూబబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోనీ సంతను సర్పంచ్ నూనావత్ రమేష్ నాయక్ తనిఖీ చేశారు. వ్యాపారస్థులు విధిగా మాస్కులు ధరించాలనీ సూచించారు. శానిటైజర్ తో చేతులను పరిశుభ్ర పరుచుకోవాలనీ, కోవిడ్ వ్యాప్తి జరుగుకుండా జాగ్రత్తలను వారికీ సర్పంచ్ తెలిపాడు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫెనాల్టీ విధిస్తానని హెచ్చరించాడు. ప్రజలు గుంపులు ఉండకుండా, వ్వవహరించాలనీ సిబ్బందికీ తగు జాగ్రత్తలు సర్పంచ్ రమేష్ నాయక్ సూచించాడు.
No comments:
Post a Comment