నీడంబరంగా సీతారాముల వారి కళ్యాణం
పెన్ పవర్, కాప్రాదమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని దమ్మాయిగూడ పూర్వ గ్రామం సీతారామ శివాంజనేయ దేవస్థానం లో నీడంబరంగా సీతా రాముల వారి కళ్యాణం కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సామ నరసింహ రెడ్డి, మాజీ సర్పంచ్ కౌన్సిలర్ పాండాల అనురాధ యాదగిరి గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు భాస్కర్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు కాంతరెడ్డి, డొంకని సుదర్శన్ సింగ్ దంపతులు, తెరాస నాయకులు సంపనబోల్ హరిగౌడ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment